Nidhi Agarwal: అభిమానులతో చిట్ చాట్ చేసిన నిధి అగర్వాల్..! 18 d ago
పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న "హరి హర వీర మల్లు" మూవీపై హీరోయిన్ నిధి అగర్వాల్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా "X" వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ప్రేక్షకులు ఈ మూవీ తో పాటు ది రాజా సాబ్ మూవీ లో తాను చేయబోయే పాత్రలను ఇష్టపడతారని, హరి హర వీర మల్లు పార్ట్ 2 మీరు అనుకున్న సమయం కంటే ముందే వస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ దయకల వారని,ఒక లెజెండ్ అని పొగడ్తల వర్షం కురిపించారు.